19, జనవరి 2011, బుధవారం

నేటి సీత

తరతరాల స్త్రీ  రాతను రాసి౦ది మొగవాడే
అ నాలుగు   తలల బ్రహ్మ దేవుడే

అడుగడుగున ఆడదాన్ని అనిచి౦ది మొగవాడే
మూడు ముల్లు వేసిన మొగుడే

గుప్పు గుప్పు గుప్పుమని నిప్పుల ఉపెన్నలో దూకి
సీత అయ్యె పతీవ్రత

నేటి సీత తలరాతకి మరణమే ఒ పరీక్ష
బూడిదై మిగలడమే శిక్ష


-----రాగ(రోహిత్)

2 కామెంట్‌లు: