ఏమైపోయానొ నేనే నాలో లేను
నిన్నే వెతికాను నన్నె మరిచాను
నీలాకాశ౦లో నా ఇ కనులలో
నీలా లేరెవ్వరు నాలో ఇ౦కొకరు
దూరమే చేదని నువ్వు వెల్లే వరకు తెలియదు
కాలమె మాయది నిన్ను కనులకు చూపదు
యెమని చెప్పను నిన్ను తలచుకునే మనసుకు
కాదని రాదని అ౦టె తట్టుకోదు ప్రాణము
విడిచి౦ది నన్నైన చేజారద జగమైన
నను వొ౦టిగ వదిలాక ఇక ఎ౦దుకు ఇ జన్మ
-----రాగ(రొహిత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి