తరతరాల స్త్రీ రాతను రాసి౦ది మొగవాడే
అ నాలుగు తలల బ్రహ్మ దేవుడే
అడుగడుగున ఆడదాన్ని అనిచి౦ది మొగవాడే
మూడు ముల్లు వేసిన మొగుడే
గుప్పు గుప్పు గుప్పుమని నిప్పుల ఉపెన్నలో దూకి
సీత అయ్యె పతీవ్రత
నేటి సీత తలరాతకి మరణమే ఒ పరీక్ష
బూడిదై మిగలడమే శిక్ష
-----రాగ(రోహిత్)
