అర్థరాతిరి ఆడది నడక కాదు స్వతంత్ర్యమంటే
చరితల్లో మిగిలిన గెలుపుని
అరాచ కీచక నీచులకది ఇక రాచపు గంటే
ఆరు పదుల ఈ ఏళ్ళు గడిచిన మారని రాతల కంటే
రెండు నూరేళ్ళ బానిస బ్రతుకులు నయమనిపిస్తుందంతే
మారాలి మనమని తెలియక
ఈ దేశం తగదని నిలువక
పరభూమికి పరిగెడుతుంటే ప్రాణం పోతుంది
చరితల్లో మిగిలిన గెలుపుని
రేపుకి ముడిపెట్టే జనముని
నిలదీస్తున్న ఈ జాతిని సురాజ్యమేదండి ........
గనచరితలు కలిగిన దేశం గగనంలో మిగలాలా
గడిచిన ప్రతి గతముని వెతికి ఈ నేటికి ఇక రాదా ....
వందేమాతరం ........వందేమాతరం......
పిలిచెను ఈ జనం ....భారతమా నీకోసం .....
వందేమాతరం ........వందేమాతరం........
వేచెను ఈ జనం .....సురాజ్యమ నీకోసం .......

Rohit (raga) you are awesome...!! you brought alive the long dead poet in me..!!
రిప్లయితొలగించండిthanks dear :)
thank u.......
తొలగించండిnice work/...
రిప్లయితొలగించండిincrease d font size dude....
రిప్లయితొలగించండిoverall itz gud :)